నల్గొండ: నల్లగొండ జిల్లా పరిధిలోని బీటీ రోడ్డు నిర్మాణ పనులను చేపట్టాలని బిజెపి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన
Nalgonda, Nalgonda | Aug 25, 2025
నల్లగొండ జిల్లా కేంద్ర పరిధిలోని స్థానిక సంస్థలను పరిష్కరించాలని బిటి రోడ్డు నిర్మాణ పనులను చేపట్టాలని బిజెపి మండల...