Public App Logo
Jansamasya
National
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
Delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth
Sicklecellawareness

గుంతకల్లు: రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీలకు ఎంపికైన గుత్తి విద్యార్థిని, అభినందించిన ఉపాధ్యాయులు

Guntakal, Anantapur | Sep 15, 2025
గుత్తిలోని కర్నూలు రోడ్డులో ఉన్న జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఇందూ రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీలకు ఎంపికైనట్లు హెచ్ ఎం సుంకన్న చెప్పారు. ఈ సందర్భంగా పాఠశాలలో సోమవారం అభినందన సభ ఏర్పాటు చేశారు. రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీలకు ఎంపికైన ఇందూ ను ఫిజికల్ డైరెక్టర్లు సరోజ, శ్యామల, లోకేశ్వరి, పలువురు ఉపాధ్యాయులు అభినందించారు. జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

MORE NEWS