కార్తీకమాసం సందర్బంగా లక్ష దీపోత్సవం నిర్వహిస్తున్నామని నవాబుపేట భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబెర్ సిరిగిరి సత్యనారాయణ అన్నారు. మంగళవారం నవాబుపేట శివాలయంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని లక్ష దీపాలు వెలిగించారు. ఈ సందర్బంగా సిరిగిరి మాట్లాడుతూ... పాలక మండలి అధ్యకుడు కోయ రమణయ్య సహకారంతో అత్యద్భుతంగా నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో ప