ఎస్ కోట మండలం బొడ్డవర చెక్ పోస్ట్ వద్ద 10 కేజీల గంజాయి తో ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
Vizianagaram Urban, Vizianagaram | Sep 2, 2025
ఎస్. కోట పోలీస్ వచ్చిన నమ్మకమైన సమాచారము మేరకు బొడ్డవర చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు లగేజీ...