నెల్లూరు నగరంలో ట్రాఫిక్ లో చిక్కుకున్న అంబులెన్స్..ట్రాఫిక్ పై నరకయాతన పడుతున్న వాహనదారులు
ట్రాఫిక్ చిక్కుకున్న అంబులెన్సు నెల్లూరులో ట్రాఫిక్ సమస్య రోజురోజుకు తీవ్రం అవుతోంది. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం ఉదయం ఆత్మకూరు బస్టాండ్ వద్ద అంబులెన్స్ చిక్కుకుంది. చాలాసేపటి తర్వాత ట్రాఫిక్ క్లియర్ అవ్వడంతో అంబులెన్స్ వెళ్లిపోయింది. రద్దీ ఉండే ప్రాంతాలలో ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుత