అమరావతి మండలం,మునుగోడు లంకల్లో వరద నీటిలో చిక్కుకున్న మూగజీవాలను కాపాడేందుకు అధికారులు చర్యలు
Pedakurapadu, Palnadu | Aug 14, 2025
అమరావతి మండలం మునుగోడు లంకల్లో వరద నీటిలో చిక్కుకున్న గొర్రెలను రక్షించేందుకు అధికారులు గురువారం పడవల సహాయంతో చర్యలు...