పెద్దపల్లి: 3వ రోజు బతుకమ్మ వేడుకలు మన సంస్కృతిని కాపాడాలంటూ ఉన్న మహిళలు
మంగళ వారం రోజున బతుకమ్మ వేడుకల్లో భాగంగా మన సంస్కృతిని మన సంప్రదాయాలను మన పూర్వీకులు ఇచ్చిన పాటలను పాడుతూ చప్పట్లు కొడుతూ మన సంస్కృతిని కాపాడాలన్నారు స్థానిక మహిళలు చప్పట్లు కొడుతూ బతుకమ్మ ఆడడం వలన ఆరోగ్య స్థితిగతుల్లో మార్పు చెంది ఆరోగ్యం సిద్ధిస్తుందని అందులో సైంటిఫిక్ రీసన్ ఉందంటూ మహిళలు పేర్కొన్నారు ప్రతి ఒక్కరు డీజేలను పక్కనపెట్టి చప్పట్లు కొడుతూ బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించుకోవాలన్నారు