ఈనెల 29వ తేదీన అంబేద్కర్ విగ్రహం ఎంత ధర్నా ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మల్ల మీద నరసింహులు అనంతపురం నగరంలో
Anantapur Urban, Anantapur | Sep 27, 2025
ఈనెల 29వ తేదీన అంబేద్కర్ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మల్ల మీద నరసింహులు తెలిపారు. అనంతపురం వైసీపీ పార్టీ కార్యాలయంలో శనివారం సాయంత్రం నాలుగు గంటల 50 నిమిషాల సమయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.