గవి చర్ల లో ఏరువాక పండుగ సాగుపై నిర్మించిన అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు
Khila Warangal, Warangal Rural | Jul 8, 2025
మోతాదుకు మించి ఎరువులను వినియోగిస్తే పంటలకు ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందని కలెక్టర్ సత్యశారద సూచించారు. వరంగల్...