అహోబిలం అటవీ ప్రాంతంలో కరెంటు పెట్టి జంతువుల వేట, ఇద్దరు నిందితులు అరెస్టు, ఫారెస్ట్ రేంజర్ ముర్తుజావలి
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ అడవి ప్రాంతంలో కరెంట్ పెట్టి అడవి జంతువులను చంపిన కేసులో ఇద్దరు పట్టుబడినట్లు ఫారెస్ట్ రేంజర్ ముర్తుజావలి శనివారం తెలిపారు నిందితుల పి నాగేశ్వర్ రెడ్డి టీ ఓబులేసులను కోర్టులో హాజరపరిచారు, నిందితుల వద్ద నుంచి జంతు కళేబరాలతో పాటు ఆరు మచ్చుకత్తులను స్వాధీనం చేసుకున్నామని, అటవీ శాఖ రేంజర్ ముర్తుజావలి మీడియాకు వివరాలు వెల్లడించారు