సిరిసిల్ల: లింగన్నపేట గ్రామ శివారులో వరదలో చిక్కుకున్న ప్రవీణ్ ను సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన ఎన్డీఆర్ఎఫ్ బృందం
Sircilla, Rajanna Sircilla | Aug 28, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామ శివారులో బుధవారం వరదలో చిక్కుకున్న ప్రవీణ్ ను సహాయక చర్యల్లో...