గిద్దలూరు: కొమరోలు మండలం దద్దవాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
Giddalur, Prakasam | Sep 2, 2025
ప్రకాశం జిల్లా కొమరోలు మండలం దద్దవాడ గ్రామ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం ఢీకొని ద్విచక్ర వాహనంపై...