సిర్పూర్ టి: పనుల జాతర పేరిట రాష్ట్ర ప్రభుత్వం నాటకం ఆడుతుందని మండిపడ్డ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు
Sirpur T, Komaram Bheem Asifabad | Aug 23, 2025
తెలంగాణ రాష్ట్రంలో పనుల జాతర పేరిట రాష్ట్ర ప్రభుత్వం నాటకం ఆడుతుందని ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు కాగజ్ నగర్...