జహీరాబాద్: మున్సిపల్ కార్మికులకు పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి, సిఐటియు ఆధ్వర్యంలో డిఆర్ఓ కు వినతి పత్రం అందజేసిన కార్మికులు
Zahirabad, Sangareddy | Sep 11, 2025
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపల్ లో పనిచేస్తున్న కార్మికులకు రెండు నెలలుగా వేతనాలు ఇవ్వలేదని, వెంటనే వేతనాలు...