పెద్దపల్లి: fci గోదాములో లారీ ఢీకొని మహిళ కార్మికురాలు మృతి
బుధవారం రోజున పట్టణంలోని ఎఫ్సీఐ గోదాంలో బియ్యం ఊడుస్తున్న మహిళా కార్మికురాలు లారీ వెనక్కి తీసుకునే క్రమంలో ఢీకొనడంతో మహిళా కార్మికురాలు అక్కడికక్కడే మరణించింది ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని విచారణ చేపట్టారు 30 సంవత్సరాలుగా మహిళా కార్మికురాలు ఎఫ్సీఐ గోదాంలో విధులు నిర్వహిస్తుందని స్థానిక ఉద్యోగులు పేర్కొన్నారు కార్మికురాలికి న్యాయం చేసేందుకు తాము సైతం సంసిద్ధం అంటూ మహిళా కార్మికు ర్యాలీ బంధువులకు మద్దతు పలికారు