వెంకటాచలంలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం వెంకటాచల మండల కేంద్రంలోని స్వర్ణ భారత్ ట్రస్ట్ సమీపంలోని చర్చి కాంపౌండ్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సుమారు 50 సంవత్సరాల వయస్సు గల గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది ఉన్నాడు. శరీరం మీద ఎటువంటి బట్టలు లేవు. గుర్తు పట్టడానికి ఆనవాళ్లు ఏమీ లభించలేదు. ఎస్ఐ