రావికంపాడులో 60 ఏళ్లుగా హైస్కూల్ మాత్రమే ఉంది కళాశాల లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు ఎమ్మెల్యే యనమల దివ్య
Tuni, Kakinada | Sep 24, 2025 కాకినాడజిల్లా తొండంగి మండలం రావికంపాడు హైస్కూల్లో కళాశాల ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే యనమల దివ్య అసెంబ్లీలో కోరారు.60 సంవత్సరాలుగా అక్కడ హైస్కూల్ మాత్రమే ఉందన్నారు.దీంతో చుట్టుపక్కల 15 గ్రామాల విద్యార్థులు సమీప నగరాలకు వెళ్లాల్సి వస్తుంది అన్నారు ఇక్కడ కళాశాల నిర్మించేందుకు సహకరించాలంటూ అసెంబ్లీలో తెలియజేశారు