మేడ్చల్: గాజులరామారంలో కూల్చివేతల అంశంపై హైడ్రా కమిషనర్ ను కలిసిన బిఆర్ఎస్ నాయకులు
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథను బిఆర్ఎస్ నేతలు కలిశారు. శేర్లింగంపల్లిలోని సర్వే నెంబర్ 307 గాజులరామారంలో కూల్చివేతల అంశంపై హైడ్రా కమిషనర్‌ను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కలిశారు. ప్రభుత్వ స్థలం అని తెలియక దళాలను ఆ స్థలాన్ని కొనడం జరిగిందని, ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలన్నారు. కొంతమందితో వెళ్లి ఆ భూమిని ప్రజలకు అంకితం చేస్తామన్నారు.