కొవ్వూరు: టపాసుల ప్రమాదంలో గాయపడిన కోవూరుకు చెందిన యువకుడు మృతి
టపాసుల ప్రమాదంలో గాయపడిన యువకుడి మృతి కోవూరు సత్రం వీధికి చెందిన గణేష్ విగ్రహం ఊరేగింపు సందర్భంగా టపాసులు పేలిన ప్రమాదంలో గాయపడిన యువకుడు లక్ష్మణ్ (20) చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈనెల 5వ తేదీన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాద ఘటనపై కోవూరు పోలీసులు ఐదుగురు కమిటీ సభ్యులపై ప్రమాదం జరిగిన రోజున కేసు నమోదు చేశారు.