నంద్యాల జిల్లా ప్యాపిలి మండలంలో శనివారం అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. డోంట్ పట్టణంలో 58 లక్షల రూపాయలతో కస్తూరిబా గాంధీ గురుకుల విద్యాలయం యొక్క అదనపు గదుల కొరకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు అలాగే నల్ల మేకల పల్లె గ్రామంలో 32 లక్షల రూపాయల వ్యయంతో పంచాయతీరాజ్ కార్యాలయం కొరకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు