Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Rajasthan
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana
Uttarakhand

జనగాం: పాలకుర్తిలో గంజాయి విక్రయిస్తున్న ఏడుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు

Jangaon, Jangaon | Aug 6, 2025
జనగామ జిల్లా పాలకుర్తి మండలం లోని ఖుషి గుట్ట ఏరియాలో గంజాయి విక్రయిస్తున్న ఏడుగురిని పాలకుర్తి పోలీసులు బుధవారం సాయంత్రం పట్టుకొని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.నిందితుల వద్ద నుండి 1 కేజీ 300 గ్రాముల ఎండు గంజాయి,ఓ ద్విచక్ర వాహనం,6 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని సీజ్ చేసినట్లు పాలకుర్తి సీఐ జానకిరామ్ తెలిపారు.