బొబ్బిలి: బొబ్బిలి ఘనముగా బొబ్బిలి ఎమ్మెల్యే ఎస్ వెంకట చిన్న అప్పలనాయుడు 75వ జన్మదిన దినోత్సవం
బొబ్బిలి ఘనముగా బొబ్బిలి ఎమ్మెల్యే ఎస్ వెంకట చిన్న అప్పలనాయుడు 75వ జన్మదిన దినోత్సవం నిర్వహించడం జరిగిందని మాజీ మున్సిపల్ చైర్మన్ టి అచ్తువల్లి అన్నారు. బొబ్బిలి క్యాంపు కార్యాలయంలో ఉన్న ఎమ్మెల్యే దంపతులు వద్దకు వెళ్లి మున్సిపల్ కౌన్సిలర్లు పసుపు ఇచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే నియోజకవర్గ వైసిపి నాయకులు అభిమానులు ప్రజలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.