పెన్నా నదిని పరిశీలించిన బుచ్చి MRO బుచ్చి మండలంలో జోరు వాన కురుస్తోంది. సోమశిల నుంచి పెన్నా నదికి 43 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. ఈక్రమంలో నదీ పరివాహక ప్రాంతాన్ని తహశీల్దార్ అంబటి వెంకటేశ్వర్లు పరిశీలించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏమైనా సమస్యలుంటే అధికారులు దృష్టికి తీసుకురావాలన్నారు.