కరివేన గ్రామంలో శ్రీశైల నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయాన్ని ప్రారంభించి చైర్మన్ గాబాధ్యతలు చేపట్టిన MLA
ఆత్మకూరు మండలం కరివేన గ్రామంలో ఏర్పాటు చేసిన శ్రీశైలం నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ ఆఫీస్ ను ప్రారంభించి, చైర్మన్ గా బాధ్యతలను ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి స్వీకరించారు. 2047 నాటికి రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకుని, సంతోషంగా ఉండాలన్నదే సీఎం నారా చంద్రబాబు నాయుడు సంకల్పం, విద్య, వైద్యం మరియు ఉపాధి అవకాశాలు అందడం ద్వారానే బంగారు కుటుంబాలు సాకారం.పేదరిక నిర్మూలన ద్వారా ప్రతి ఇంటిని అభివృద్ధి పథంలో నడిపించడమే ఈ విజన్ యొక్క అసలు ఉద్దేశమన్న MLA బుడ్డా రాజశేఖర రెడ్డి అన్నారు. మోడీ చంద్రబాబు నాయుడు సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చెస్తామన్నారు.