రామగుండం: ఎల్లంపల్లి ప్రాజెక్టు 40 గేట్లు ఎత్తి దిగువ గోదావరిలో వరద నీటిని విడుదల., అప్రమత్తంగా ఉండాలన్న ప్రాజెక్టు అధికారులు
Ramagundam, Peddapalle | Aug 29, 2025
ఎల్లంపల్లి ప్రాజెక్టు లో వరద ప్రవాహాం పెరిగింది. శుక్రవారం ఎల్లంపల్లి ప్రాజెక్టు నలభై గేట్లు ఎత్తి గోదావరిలో దిగువకు వరద...