Public App Logo
Jansamasya
National
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth
Sicklecellawareness

కోరుట్ల: మల్లాపూర్ మండల కేంద్రంలో కల్యాణ లక్ష్మీ,షాధి ముబారక్ & సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్

Koratla, Jagtial | Sep 23, 2025
కల్యాణ లక్ష్మీ,షాధి ముబారక్ & సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్ గారు.. మల్లాపూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో గారి కార్యాలయంలో మల్లాపూర్ మండలనికి చెందిన 3,103,596/- ముప్ఫై ఒక లక్షల మూడువేళ ఐదువందల తొంభై ఆరు రూపాయల విలువగల 31 కల్యాణ లక్ష్మీ షాధి ముబారక్ చెక్కులను.. మరియు 674,500/- ఆరు లక్షల డెబ్భై నాలుగు వేళ ఐదు వందల రూపాయల విలువగల 26 సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే గారు అందించారు.

MORE NEWS