బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘనవిజయం సాధించిన సందర్భంగా శుక్రవారం సాయంత్రం నందికొట్కూరు పట్టణంలోని పటేల్ సెంటర్లో బిజెపి శ్రేణులు బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ప్రజలు విశ్వసిస్తున్నారని ఈ విజయం నిరూపించింది అన్నారు, ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర సీనియర్ నాయకులు దామోదర్ రెడ్డి బిజెపి మాజీ కార్యదర్శి గూడూరు రవికుమార్ రెడ్డి, బిజెపి సీనియర్ లీడర్ కృష్ణ యాదవ్, మండలం సీనియర్ లీడర్ సంపంగి వెంకటేశ్వర్లు, పగిడాల మండలం యువ నాయకులు రాయపు ఖగేశ్వర్ రెడ్డి, బిజెపి నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు