కళ్యాణదుర్గం: శ్రావణి ఆత్మహత్య ఘటనపై సమగ్ర విచారణ జరపాలి: కళ్యాణదుర్గంలో సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి గోపాల్
Kalyandurg, Anantapur | Aug 19, 2025
కళ్యాణదుర్గం కు చెందిన శ్రావణి అనే మహిళ అత్తారింటి వేధింపులు, పోలీసులు న్యాయం చేయకపోవడంతో మనస్థాపం చెంది ఈనెల 14న...