తుని ప్రభుత్వ ఆసుపత్రిలో మోదీజీ పుట్టినరోజు వేడుకలు రక్తం అందిస్తూ ప్రత్యేక సేవలు చేసిన బిజెపి నేతలు వైద్యులకు సత్కారం
Tuni, Kakinada | Sep 17, 2025 కాకినాడజిల్లా తుని పట్టణ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ప్రధానమంత్రి పుట్టిన రోజు సందర్భంగా రక్తదాన శిబిర కార్యక్రమానికి బిజెపి నేతలు శ్రీకారం చుట్టారు.రక్తదానం అనంతరం ఆసుపత్రిలో నిత్యసేవ అందిస్తున్న వైద్యులకు మరియు సేవకులకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు మోడీజీ ద్వారా దేశం అభివృద్ధి పథంలో నడుస్తుందని బిజెపి నేతలు చక్రరావు కేఎసన్ మాస్టారు కొనియాడారు