మెదక్: అక్కన్నపేట రైతు వేదిక వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు, నెల రోజులుగా యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతులు
Medak, Medak | Sep 14, 2025
రామాయంపేట మండలం అక్కన్నపేట రైతు వేదిక వద్ద యూరియా కోసం ఆదివారం రైతులు బారులు తీరారు. గత నెల రోజులుగా యూరియా కొరతతో...