కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న ఎస్పీ హర్షవర్ధన్ రాజు, కలెక్టర్ రాజాబాబు.. ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజబాబు, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో కలిసి అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో గురువారం పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లాలోని పలు సమస్యలపై సీఎం అధికారులతో చర్చలు జరిపారు. క్షేత్రస్థాయిలో పథకాల అమలు మరియు శాంతిభద్రతల పర్యవేక్షణ వంటి అంశాలపై సీఎం చంద్రబాబు మాట్లాడారు. ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత చేరువయ్యల సీఎం చంద్రబాబు కలెక్టర్కు ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు.