పాణ్యం: టీచ్ టూల్ పై మండల స్థాయి శిక్షణ ప్రారంభం
గడివేముల మండలంలోని జెడ్పీ హైస్కూల్లో మండల స్థాయి రిసోర్స్ పర్సన్లకు టీచ్ టూల్ యాప్‌పై శిక్షణ ప్రారంభమైంది. తరగతి గది నిర్వహణ, బోధన పరిశీలన, విద్యార్థుల భాగస్వామ్యం వంటి అంశాలపై మాస్టర్ ట్రైనర్లు ప్రసాద్, రాజేష్ యాదవ్‌లు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓలు సుబ్బారామిరెడ్డి, రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.