నిర్మల్: జిల్లా కేంద్రంలో గౌడ జన హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి వేడుకలు
Nirmal, Nirmal | Aug 18, 2025
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాట స్పూర్తితో రాజ్యాధికారాన్ని సాధిద్దామని గౌడజన హక్కుల పోరాట సమితి (మోకుదెబ్బ) రాష్ట్ర...