పత్తికొండ: పత్తికొండలో తప్పిపోయిన పాపను తల్లిదండ్రుల వద్దకు చేర్చిన పోలీసులు
పత్తికొండలో స్టేట్ బ్యాంక్ వద్ద కనిపించిన పాపను పోలీస్ స్టేషన్లో అప్పగించారు. తప్పిపోయిన పాపను తల్లిదండ్రుల వద్దకు పోలీసులు చేర్చారు. సీఐ జయన్న ఆధ్వర్యంలో పాపను తల్లిదండ్రులకు అప్పగించారు బుధవారం మధ్యాహ్నం పిల్లలను తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాలని పోలీసులు తెలిపారు.