చక్రస్నాన ఏర్పాట్లను టీటీడీ ఈవో పరిశీలించారు
అక్టోబర్ 2న శ్రీవారి సాల కట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా చక్రస్నానం సందర్భంగా టిటిడిఈఓ అనిల్ కుమార్ సింగల్ ఎస్పీ సుబ్బరాయుడుతో కలిసి పరిశీలించాలి సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులు ఎటువంటి అసౌకర్యం లేకుండా పుష్కరణలోకి ప్రవేశించడానికి అలాగే బయటకు వెళ్లడానికి గేట్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు టిటిడి అధికారులు విజిలెన్స్ మరియు పోలీసుల సమన్వయం చేసుకొని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేని ఏర్పాట్లు చేయాలని కోరారు. చక్ర స్నానం రోజున రోజంతా పవిత్ర సమయం ఉన్నందున భక్తులు ఎప్పుడైనా పుష్కరణలో పవిత్ర స్నానం చేయాలని విజ్ఞప్తి చేశారు.