కైకలూరు పోలీస్ స్టేషన్‌లో ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ సమావేశం, కలిదిండిలో రంగా విగ్రహం ఘటనపై వివరాలు వెల్లడి
Eluru Urban, Eluru | Aug 24, 2025
కలిదిండిలో దివంగతనేత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా విగ్రహానికి జరిగిన అవమానంపై దర్యాప్తు కొనసాగుతోందని ఏలూరు డీఎస్పీ...