వెలిగల్లు ప్రధాన కాలువకు గండి:సిపిఐ రాయచోటి నియోజకవర్గ కార్యదర్శి సిద్ధిగాళ్ల శ్రీనివాసులు
అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం పందెలపల్లి గ్రామ పరిధిలో ఉన్న వెలిగల్లు ప్రధాన కాలువకు గండి పడిన ప్రాంతాన్ని సిపిఐ బృందం మంగళవారం పరిశీలించింది. కాలువ దెబ్బతిన్న కారణంగా రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉన్నందున, వెంటనే మరమ్మతులు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.సిపిఐ నాయకులు సిద్ధిగాళ్ల శ్రీనివాసులు, నాగేంద్ర, చరణ్, అలాగే కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆవులకుంట నాగార్జ కాలువ పరిస్థితిని పరిశీలించి సంబంధిత అధికారులకు నివేదిక అందజేశారు.అనంతరం మాట్లాడిన సిపిఐ రాయచోటి నియోజకవర్గ కార్యదర్శి సిద్ధిగాళ్ల శ్రీనివాసులు, “ప్రధాన కాలువ దెబ్బతినడంత