ఆసుపత్రిలో జన్మించిన శిశువులకు వెంటనే జనన సర్టిఫికెట్లు జారీ చేయండి జిల్లా కలెక్టర్ రాజకుమారి
Nandyal Urban, Nandyal | Sep 23, 2025
ఆసుపత్రులు జన్మించే ప్రతి నవజాత శిశువుకి వెంటనే జనన ధ్రువపత్రం జారీ చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సంబంధిత వైద్యాధికారులను ఆదేశించారు మంగళవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఎయిడ్స్ నియంత్రణ, నివారణ విభాగం, జనన మరణ నమోదు కార్యక్రమం పై సమీక్ష నిర్వహించారు. .ఈ కార్యక్రమంలోDMHO డాక్టర్ వెంకటరమణ, డాక్టర్ శారదాబాయి మహిళా శిశు శాఖ అధికారి లీలావతి తదితరులు పాల్గొన్నారు