మహదేవ్పూర్: డబ్బు కోసం మహిళ దారుణ హత్య.
మిస్సింగ్ కేసును హత్యగా చేదించిన మహాదేవపూర్ పోలీసులు
నిందితుడి రిమాండ్
Mahadevpur, Jaya Shankar Bhalupally | Aug 30, 2025
సభ్య సమాజం తల దించుకునేలా డబ్బు కోసం కక్కుర్తి పడి, తన జీవితాన్ని మరిచి వృద్ధ మహిళను హత్య చేసి ఎవరికి తెలియకుండా సమాజంలో...