గిద్దలూరు: కంభం, బేస్తవారిపేట మండలాలలో ఎరువుల దుకాణాలను పరిశీలించి, ఎరువుల కొరతలేదని తెలిపిన అధికారులు
Giddalur, Prakasam | Sep 3, 2025
ప్రకాశం జిల్లా కంభం బేస్తవారిపేట మండలాలలోని ఎరువుల దుకాణాలను బుధవారం మధ్యాహ్నం 12 నుంచి ఒంటిగంట మధ్యలో స్థానిక సీఐ...