అలంపూర్: ముందస్తు ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలి-బీఎస్పీ జిల్లా అధ్యక్షులు ఆకేపోగు రాంబాబు
Alampur, Jogulamba | Aug 31, 2025
గ్రామాలు సమస్యలకు నిలయాలుగా మారాయని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపోగు రాంబాబు అన్నారు. ఆదివారం ఆయన పార్టీ...