Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Nsui
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
No video available

ఏలూరు: రబీ ధాన్యం సేకరణకు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలి, జేసీ లావణ్య వేణి

Eluru, Eluru | Apr 1, 2024
రబీ సీజన్లో రైతులు పండించిన ధాన్యం సేకరణకు సంబంధిత అధికారులు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలని  జిల్లా జాయిట్ కలక్టర్ బి. లావణ్యవేణి తెలిపారు. సోమవారం కలక్టరేట్ లోని గౌతమీ సమావేశపు మందినరంలోని జిల్లాలోని రబీ సీజన్ లోని ధాన్యం కొనుగోలు కేంద్రంలు  నిర్వహణ పై జిల్లా ధాన్యం సేకరణ కమిటీ సమావేశం నిర్వహించారు. జాయిట్ కలక్టర్ బి. లావణ్యవేణి మాట్లాడుతూ 2023-2024 రబీ సిజన్ కు  సంబంధించి120 రైతు భరోసా కేంద్రాలను ఏప్రిల్ 10వ తేదీ అనంతరం ధాన్యం సేకరణ కొరకు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.
ఏలూరు: రబీ ధాన్యం సేకరణకు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలి, జేసీ లావణ్య వేణి - Eluru News