జిల్లాలో భారీ వర్షాల నేపద్యంలో అధికారులందరూ అప్రమత్తంగా ఉండండి: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
Banaganapalle, Nandyal | Aug 18, 2025
నంద్యాల జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అకాల వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం 24 గంటల...