రైతులకు అవసరమైన ఎరువులు తక్షణమే సరఫరా చేయాలి: రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు
Palakonda, Parvathipuram Manyam | Jul 18, 2025
రైతులు కి అవసరమైన ఎరువులు తక్షణమే సరఫరా చేయాలని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు కోరారు. పాలకొండలో...