అనంతలో అధరహో అనిపించిన సూపర్ సిక్స్ సభ ప్రజల దీవెనలతో హిట్ కూటమి కాంబినేషన్ కొనసాగుతుందని ప్రకటన చేసిన సీఎం చంద్రబాబు
Anantapur Urban, Anantapur | Sep 10, 2025
కూటమి పార్టీలు తొలిసారిగా ఉమ్మడిగా అనంతపురంలో నిర్వహించిన సూపర్ సిక్స్-సూపర్ హిట్ విజయోత్సవ సభ అదరహో అనిపించింది....