కారని మిట్ట ఎస్టీ కాలనీ గ్రామంలో కుటుంబ కలహాలతో విషపు ఆకు తిని వివాహిత ఆత్మహత్యాయత్నం
తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం BN కండ్రిగ మండలం కారని మిట్ట ఎస్టీ కాలనీ గ్రామంలో కుటుంబ కలహాలతో వివాహిత వడిసి ఆకు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది వివరాల్లోకి వెళితే ఎస్టీ కాలనీ గ్రామానికి చెందిన నాగమ్మ తన భర్తతో విభేదాలు రావడంతో మనస్థాపానికి గురై విషపు ఆకుతిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది కుటుంబ సభ్యులు తన భర్త గమనించి 10 సహాయంతో శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రి తరలించారు వైద్యులు ఆమెకు చికిత్సను అందిస్తున్నారు ఆమె నాలుగు రోజులు పాటు వైద్యుల పరివేక్షణ ఉండాలని వైద్యులు తెలిపారు