సిర్పూర్ టి: సిర్పూర్ టి మండల కేంద్రంలో ఉద్రిక్తతకు దారితీసిన బిఆర్ఎస్ నాయకుల రాస్తారోకో
Sirpur T, Komaram Bheem Asifabad | Sep 2, 2025
సిర్పూర్ మండల కేంద్రంలో భారత రాష్ట్ర సమితి నాయకులు పిసి గోష్ కమిషన్ నివేదికకు వ్యతిరేకంగా నిర్వహించిన రాస్తారోకో...