కాసిపేట సమీపంలో రైల్ నుంచి జారిపడి ఒడిస్సా కు చెందిన వ్యక్తి మృతి: కేసు నమోదు చేసినట్లు బొబ్బిలి రైల్వే పోలీసులు వెల్లడి
Vizianagaram Urban, Vizianagaram | Sep 16, 2025
ఒడిస్సా కు చెందిన గుప్తామాజ్హి భువనేశ్వర్ నుంచి జైపూర్ కు రైల్లో ప్రయాణం చేస్తూ సీతానగరం మండలం కాజీపేట పరిధిలో ప్రమాదవశాత్తు రైలు నుంచి జారి పడడంతో తగిలిన గాయాల వలన అక్కడికక్కడే మృతి చెందాడని, మంగళవారం మధ్యాహ్నం బొబ్బిలి రైల్వే హెడ్ కానిస్టేబుల్ ఈశ్వరరావు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.