జిల్లా కలెక్టర్ ను కలిసిన కొన్నెంబట్టు గ్రామస్తులు
- తమ గ్రామ పరిసరాలలో డంపింగ్ యార్డ్ వద్దంటూ వినతి పత్రం అందజేత
Sullurpeta, Tirupati | Sep 9, 2025
తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో ప్రధాన సమస్యగా ఉన్న డంపింగ్ యార్డ్ స్థల కేటాయింపు తమ గ్రామ సమీపంలో వద్దంటూ జిల్లా కలెక్టర్...