ఉప్పల్: విద్యార్థులు చదువుల్లో రాణించాలి: మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ మహిత యన్.జీ.ఓ వారి సహకారంతో సీ.ఎస్.ఆర్ నిధులతో స్కూల్ ఫర్నిచర్ మరియు ఆర్.ఓ ప్లాంట్ లను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల శామీర్ పేట్, బాలాజీ నగర్, జవహర్ నాగర్లో ప్రారంభించిన మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్.